Actor Ajay About Pottel Movie Role: విక్రమార్కుడు సినిమాలోని టిట్ల క్యారెక్టర్ తర్వాత అంతలా నచ్చిన పాత్ర పటేల్ అని నటుడు అజయ్ చెప్పారు. అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన పొట్టేల్ మూవీలో పటేల్ పాత్రలో అజయ్ అలరించనున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టేల్ సినిమా విశేషాలను పంచుకున్నాడు అజయ్.