Actor Audition: జస్ట్ వాకింగ్ స్టైల్‌తో సినిమా ఆఫర్ కొట్టేసిన ఘనుడు.. కట్ చేస్తే, ఇప్పుడు
10 months ago
20
సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. కొందరిని లక్ వెతుక్కుంటూ వస్తుంది, మరికొందరి లైఫ్‌లో జరిగే విచిత్రమైన సంఘటనలే వాళ్లను స్టార్లను చేస్తాయి.