Actor Died: హోటల్ గదిలో ప్రముఖ నటుడి శవం.. దిగ్భ్రాంతిలో చిత్ర పరిశ్రమ
3 weeks ago
3
ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ఓ మంచి నటుడు ఇకలేరన్న వార్త తెలిసి పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.