Actor Dileep Acquitted In 2017 Actress Gang Rape Case | హీరోపై రేప్ కేసు.. కోర్టు సంచలన తీర్పు

4 months ago 11
ఎనిమిదేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన మలయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు... ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది. అయితే అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. ఈ జడ్జిమెంట్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఎనిమిదేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన మలయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు... ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది. అయితే అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. ఈ జడ్జిమెంట్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Read Entire Article