నటుడు జగపతి బాబు షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌లో పరామర్శించి, రేవతి కుటుంబానికి భరోసా ఇచ్చిన విషయాన్ని పంచుకున్నారు. ఈ కష్టసమయంలో రేవతి కుటుంబానికి ధైర్యం చెప్పి, వారి పక్కన ఉంటానని తెలిపారు. పబ్లిసిటీ కోసం చేయలేదు కాబట్టి ఆయన వెళ్ళిన విషయం ఎవరికీ తెలియలేదు.