Actor Kalyan Ram | శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్ | #local18V

6 months ago 59
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈరోజు దర్శనార్థం విచ్చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ గారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.#NandamuriKalyanRam #Srikalahasti
Read Entire Article