Actor Raja Sekhar: రాజ శేఖర్‌కు నవంబర్ నెల కలిసి రాదా?.. 35 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ప్రమాదం!
3 months ago
6
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొద్ది విరామం తర్వాత సినిమాల విషయంలో వేగం పెంచారు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూ, మరో వైపు కథలో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు.