Actor Rajendra Prasad's Emotional Reaction After Getting Padma Shri |నా పూర్వజన్మ సుకృతం | N18S

1 month ago 7
‘పద్మశ్రీ’ పురస్కారం రావడం తన పూర్వజన్మ సుకృతమేనని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ గౌరవం తన సినీ ప్రయాణంలో అత్యంత గొప్ప ఘనతగా పేర్కొన్నారు. ప్రేక్షకుల ప్రేమ, అభిమానుల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల మద్దతుతోనే ఈ అవార్డు దక్కిందని భావోద్వేగంగా తెలిపారు. భారత ప్రభుత్వం అందించిన ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేశారు.#RajendraPrasad #PadmaShri #PadmaShriAward
Read Entire Article