Actor Shivaji Appears Before Women Commission | మహిళా కమిషన్ ముందుకు శివాజీ

2 months ago 7
దండోరా సినిమా సక్సెస్ మీట్‌లో మహిళల వేషధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను అనుచితంగా భావించిన మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలో మహిళా కమిషన్ ముందు శివాజీ హాజరయ్యారు.
Read Entire Article