Actor Shivaji Comments | నాకు అర్థమైంది ఏంటంటే.. సలహాలు ఇవ్వడం మానుకోవాలి | Tollywood | N18S
4 months ago
12
నటుడు శివాజీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పడం మానుకోవాలని నాకు అర్థమైంది” అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు.#actorshivaji #tollywood