Actor Sivaji comments on Anasuya| అనసూయ.. రుణం తీర్చుకుంటా: శివాజి

2 months ago 6
#Sivaji #SamanthaSivaji: సినీ నటి అనసూయపై శివాజి సెటైర్లు వేశారు. తనపై అనసూయ చేసిన అభద్రతాభావం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. త్వరలోనే అనసూయ రుణం తీర్చుకుంటానని అన్నారు.
Read Entire Article