మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయాన్ని ప్రముఖ నటులు శ్రికాంత్, గోపాల్ దర్శించుకున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఈ ఇద్దరు నటుల వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.