ఏ పాత్రలోనైనా ఇమిడిపోయి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోలలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. విక్టరీ వెంకటేశ్ సినిమా వస్తుందంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తుంటారు. ఇక సంక్రాతి పండగకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఓ కొత్త అవతారం ఎత్తాడు..