Actor Vijay in Iftar Party: పొలిటికల్ పార్టీ ఇఫ్తార్ విందులో తళపతి విజయ్.. వైరల్ గా స్టార్ హీరో లుక్.. వీడియో ట్రెండింగ్

1 month ago 5
Actor Vijay in Iftar Party:  సూపర్ స్టార్ తళపతి విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నాడు. తలకు ముస్లిం సంప్రదాయ టోపీ (స్కల్ క్యాప్) ధరించాడు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం చెన్నైలో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో వైట్ అండ్ వైట్ లో విజయ్ లుక్ వైరల్ గా మారింది. 
Read Entire Article