టీవీకే అధినేత, నటుడు-రాజకీయ నేత విజయ్‌కు సంబంధించిన స్పెషల్ ఫ్లైట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్పెషల్ ఫ్లైట్ వెనుక అసలు కారణం ఏంటి? ఇది పార్టీ కార్యక్రమాల కోసమా? లేక భద్రతా ఏర్పాట్ల భాగమా? విజయ్ రాజకీయ ఎంట్రీ తర్వాత ఆయన చేసే ప్రతి అడుగు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా కనిపించిన ఈ స్పెషల్ ఫ్లైట్ కూడా అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.#tvkvijay #vijaythalapthy #latestnews #tamilnadu #chennai #erode