Actor: అందమైన హీరోయిన్‌తో ప్రేమ.. మరో స్టార్ హీరో బెదిరింపులు.. చివరకు కెరీర్ నాశనం..!
4 months ago
6
Bollywood Actor : బాలీవుడ్ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోలు చాలామందే ఉన్నారు. వారితో పాటు.. ఫెయిల్యూర్స్ చూసిన నటీనటులు కూడా లేకపోలేదు. అదృష్టం తోడవ్వడంతో కొందరు స్టార్లు అయితే.. మరికంందరు విధి ఆడిన వింత నాటకంలో అడ్రస్ లేకుండా పోతారు.