Actor: ఇండియాలో సిక్స్ ప్యాక్ పెంచిన ఫస్ట్ హీరో ఎవరో తెలుసా ? 99.99 శాతం మందికి తెలియదు

3 hours ago 2
Actor: సినిమా హీరోల ఎంట్రీ అనగానే చొక్కా విప్పడం, కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీ చూపించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. థియేటర్లలో ఈ ఎలివేషన్స్ చూసి అభిమానులు కూడా విజిల్స్ వేస్తుంటారు. ఈ సిక్స్ ప్యాక్ ట్రెండ్‌ను సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లేదా జాన్ అబ్రహం లాంటి కండల వీరులే మొదలుపెట్టారని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు.
Read Entire Article