తొంభైయవ దశకంలో ఈ హీరో అమ్మాయిల కలల రాకుమారుడు. యూత్‌లో తన క్రేజ్ మాములుగా ఉండేది కాదు. తొలి సినిమాతోనే కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మోడలింగ్ నుంచి టీవీ సీరియల్లో అడుగుపెట్టి.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన స్టార్ హీరో ఎవరంటే..