Actor: ఒకప్పుడు 500 ఎకరాల ఆసామి.. తండ్రి చేసిన తప్పుతో రోడ్డున పడ్డ స్టార్ కమెడియన్
6 months ago
8
సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ, డబ్బు సంపాదించిన ఎంతోమంది సెలబ్రిటీలు.. ఒకే ఒక తప్పుడు నిర్ణయంతో అన్నీ పోగొట్టుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి. ఈ స్టార్ కమెడియన్ రియల్ లైఫ్‌లో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.