Actor: ఒకప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు.. గర్ల్‌ఫ్రెండ్‌పై ఆధారపడి ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు

8 months ago 7
ఒకప్పుడు ఈ స్టార్ యాక్టర్ చేతిలో చిల్లిగవ్వ లేదు. చేస్తున్న ఆఫీస్ జాబ్ నచ్చక మూడు రోజుల్లోనే మానేశాడు. ఖర్చుల కోసం తన గర్ల్‌ఫ్రెండ్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఆ తర్వాత, కాలికి గాయమైతే ఫిల్మ్ హిస్టరీలోనే వింతైన ట్రీట్‌మెంట్ చేసుకున్నాడు. అదేంటంటే, వేగంగా కోలుకోవడానికి తన మూత్రాన్నే తాగాడు. కానీ, ఈరోజు అతను ఒక లెజెండరీ కామెడీ స్టార్ మాత్రమే కాదు..
Read Entire Article