Actor: ఒకప్పుడు టాప్ హీరో.. 88 ఏళ్ల వయసులో లిప్ కిస్ సీన్.. కాంట్రవర్సీకి కేరాఫ్..!

1 year ago 33
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్లు ఎందరో ఉన్నారు. వీరు లేటు వయసులో కూడా సినిమాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేస్తూ కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఈ హీరో మాత్రం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్, 88 ఏళ్ల వయసులో లిప్ కిస్ సీన్ నటించాడు. ఇంతకీ ఇతను ఎవరంటే.
Read Entire Article