Actor: ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. కట్ చేస్తే, ఇప్పుడు ఆటో డ్రైవర్.. ఈ స్టార్ యాక్టర
8 months ago
9
ఒకప్పుడు అతని నటనకు ప్రపంచమే సలాం కొట్టింది. కానీ, ఇప్పుడు అదే నటుడు బతుకు పోరాటంలో ఆటో నడుపుతున్నాడు. సిల్వర్‌స్క్రీన్‌పై వెలిగి, ఆస్కార్ బరిలో నిలిచిన ఆ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?