Actor: ఒకప్పుడు సైకిల్‌పై పత్తి అమ్మేవాడు.. ఇప్పుడు తోపు యాక్టర్!

9 months ago 20
ఇప్పుడు OTTల్లో వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. కొన్ని హిట్ సీరిస్‌లకు వస్తున్న సీక్వెన్స్‌పై భారీ అంచనాలు ఉంటున్నాయి. ఈ లిస్టులో పంచాయత్ సిరీస్ (Panchayat series) ఒకటి. 2020లో మొదలైన ఈ సిరీస్‌ సీజన్ 4 ట్రైలర్ తాజాగా రిలీజ్‌ అయింది.
Read Entire Article