Actor: తండ్రి స్టార్ హీరో... తల్లి కూడా స్టార్ హీరోయిన్... కానీ కొడుకు మాత్రం ఫ్లాప్ హీరో!
4 months ago
5
Actor: ఇండస్ట్రీ ఏదైనా వారసులు రావడం అనేది సర్వ సాధారణం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా సినిమా ఇండస్ట్రీలో రాణించినవారు వాళ్లలాగే వాళ్ల పిల్లలు కూడా రాణించాలని సినీరంగం వైపు అడుగులు వేయిస్తుంటారు.