Actor: దొంగగా మారిన ఫేమస్ లిరిసిస్ట్.. పాపం చివరికి అనాథలా మృతి.. కారణమిదే..!
1 year ago
33
ఆయన ప్రతి పాట మధురం. దాదాపు వంద పాటల వరకూ రాసి తనకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి గీత రచయితగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ఇష్టంగా వింటుంటారు చాలా మంది.