Actor: పవన్‌ కళ్యాణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైస్.. ఇక మీకు పండగే పో..!

1 year ago 33
గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాల కారణంగా సినిమాలకు ఫుల్‌స్టాప్ పడిందనుకున్నారు. కానీ ఇటీవలే ఇటీవలే ఆగిపోయిన సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేయడం మీ వల్లే సాధ్యం అంటూ పవర్ స్టార్ అభిమానులు పొగుడుతున్నారు.
Read Entire Article