Actor: పెళ్లి చేసుకున్నా నన్ను ఇండస్ట్రీ మోసగాడిలా చూస్తుంది... స్టార్ సంచలన వ్యాఖ్యలు
6 months ago
11
సినీ ఇండస్ట్రీలో.. ప్రేమలు బ్రేకప్‌లు సర్వ సాధారణం. ఒకర్నీ ప్రేమించి మరొకర్నీ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంటారు. ఇలాంటి ఘటనలు చాలామంది హీరో హీరోయిన్ల విషయంలో జరిగింది. అయితే కొందరు మాత్రం ఈ నిందలు తమ జీవితాంతం మోస్టుంటారు.