Actor: ‘మా పేరెంట్స్ పెళ్లికి మతం అడ్డు రాలేదు’.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
2 weeks ago
5
సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తమ తల్లిదండ్రుల పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన పేరెంట్స్ సలీం ఖాన్, సల్మా ఖాన్ (సుశీల చరక్) పెళ్లికి మతం ఎప్పుడూ అడ్డు రాలేదని క్లారిటీ ఇచ్చాడు.