Actor: హాలీవుడ్‌కి వెళ్లిన ఫస్ట్ ఇండియన్ హీరో ఎవరో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు

8 months ago 27
Actor: ప్రియాంక చోప్రా, దీపికా లాంటి హీరోయిన్లు ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఇందుకు కారణం హాలివుడ్ సినిమాల్లో నటించడం. కానీ.. అసలు ఇంటర్నెట్ లేని రోజుల్లో, కనీసం ఫోన్లే సరిగా లేని టైమ్‌లో.. కర్ణాటకలోని మైసూరు నుంచి ఒక 13 ఏళ్ల కుర్రాడు హాలీవుడ్ వెళ్లి, అక్కడ మెయిన్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు.
Read Entire Article