Actress: 2 పెళ్లిళ్లు, 5 లవ్ స్టోరీలు.. ఈ సూపర్ స్టార్ కూతురు.. కోపంతో తండ్రినే మార్చేసింద

2 months ago 2
సినిమాలతో పాటు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై అందరి కళ్లూ ఉంటాయి. వీరు ఏం చేసినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. పుడితే ఓ స్టార్ సెలబ్రిటీకే పుట్టాలి.. అని అనుకునే వాళ్లు ఎంతో మంది ఉంటారు. పేరెంట్స్ సాధించిన ఫేమ్, ఆస్తులతో స్టార్ కిడ్స్‌కి కూడా ఎంతో గుర్తింపు వస్తుంది. అయితే ఓ స్టార్ కిడ్‌కి మాత్రం తన తండ్రి పాపులారిటీయే అడ్డంకిగా మారింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article