Actress: 24 సినిమాలే చేస్తే కేవలం ఒక్కటే హిట్టు.. కానీ, బోల్డ్స్ సీన్స్‌తో స్టార్ డమ్..!

1 week ago 3
ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ల కెరీర్ ఎలా మలుపులు తిరుగుందో చెప్పలేం. ఎందుకంటే.. కొందరు హీరోయిన్‌లు ఒకటి, రెండు సినిమాలతో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు ఉండదు.
Read Entire Article