Actress: 5 స్టార్ హోటల్ బయట.. భిక్షాటన చేశానన్న స్టార్ హీరోయిన్..!
2 months ago
4
Popular Actress Who Begged Outside 5 Star Hotel: షారుఖ్, సల్మాన్ వంటి పెద్ద స్టార్స్ తో నటించిన ఈ ప్రముఖ నటి.. ఒకసారి 5 స్టార్ హోటల్ బయట బిస్కెట్ ప్యాకెట్ బతిమిలాడానని తెలిపింది. ఇంతకీ ఈ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.