ఇండస్ట్రీలో హీరోయిన్లకు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ అని చెప్పవచ్చు. 30 దాటగానే సైడ్ అయిపోవాలి, 40 దాటగానే రిటైర్ అయిపోవాలి అనుకుంటారు. కానీ ఈ ఔట్‌డేటెడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ, 50 ప్లస్ ఏజ్‌లోనూ కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా .