Actress: 90sలో బాక్సాఫీస్‌ను ఏలిన హీరోయిన్.. టాప్ హీరోతో ఎఫైర్, కట్ చేస్తే ఇప్పుడు ఆమె
1 year ago
16
90sలో బాలీవుడ్‌ను తన అందం, అభినయంతో ఒక ఊపు ఊపింది ఓ ముద్దుగుమ్మ. ఒక్క సంవత్సరంలో ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటించిందంటేనే ఆమె ఎంత బిజీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె కూతురు కూడా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వార్తల్లో నిలుస్తోంది.