Actress Celina Jaitly: స్కూల్స్ మారిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?
9 months ago
26
గతంలో ఫ్యాన్స్‌కి తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్ గురించి తెలుసుకోవడం కష్టంగా ఉండేది. సినిమా అప్‌డేట్స్ న్యూస్ పేపర్స్‌లో కనిపించినా, పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువగా తెలిసేది.