Actress Gehna Sippy Spotted at Hyderabad Airport | స్టైలిష్ లుక్‌లో గెహన సిప్పీ

6 months ago 48
నటి గెహ్నా సిప్పీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సింపుల్ అయినా ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె ఆకట్టుకున్నారు. ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ పోజులిచ్చిన గెహ్నా సిప్పీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆమె లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Entire Article