Actress: IPS ఆఫీసర్‌గా మారిన స్టార్ హీరోయిన్.. కెరీర్ ఓ రేంజ్‌లో ఉన్నప్పుడే.. కారణం అదేనా.

4 weeks ago 3
హీరోయిన్ అవ్వకపోతే ఏం చేసే వారో అని హీరోయిన్‌ని అడిగితే డాక్టర్, స్పోర్ట్స్ అనే వారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఇందుకు బిన్నం. హీరోయిన్‌గా కెరీర్‌లో బిజీగా అవుతున్నప్పుడే అదృష్టం తలుపు తట్టింది. రాజకీయాలు, సమాజంపై ఉన్న ఆసక్తి తనను ఐపీఎస్‌ ఆఫీసర్ అయ్యేలా చేసింది. ఈ స్టార్ హీరోయిన్ ఎవరంటే..
Read Entire Article