Actress Life: ఒకప్పుడు స్టార్ హీరోయిన్... ఇప్పుడు సన్యాసి, ఒక్క స్కామ్‌తో జీవితం తలక్రిందై
10 months ago
23
గ్లామర్ ప్రపంచంలో తారల జీవితాలు ఎప్పుడూ పూలపాన్పులా ఉండవు. తెరపై వెలిగిపోయే వారి జీవితాల్లో, తెరవెనుక ఊహించని కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. ఒకప్పుడు TV సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న ఓ నటి, ఇప్పుడు అన్నీ వదిలేసి సన్యాసిగా మారింది.