Actress Malaika Arora Snapped in Bandra | బాంద్రాలో మలైకా అరోరా సింపుల్ లుక్ | N18S

2 months ago 7
బాలీవుడ్ నటి మలైకా అరోరా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కనిపించి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఆమె స్టైలిష్ అవుట్‌ఫిట్‌, క్యాజువల్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.#MalaikaAroraSpotted #MalaikaAroraLatest #Bandra
Read Entire Article