Actress Nayanthara: రూ.100 కోట్ల ఇల్లు కొనుక్కున్న తెలుగు స్టార్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
1 month ago
3
మాములుగా హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్‌ల సినీ జీవితం, క్రేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తోపు హీరోయిన్ అయినా సరే.. మహా అయితే 10 ఏళ్లు. అయితే నయనతార మాత్రం దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్‌లో చక్రం తిప్పుతున్న బ్యూటీ.