Actress Rohini Shocking Comments | నేను కమ్యూనిస్టుని.. అందుకే భయపడతారు

7 months ago 26
సీనియర్ నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “అలా నేను కమ్యూనిస్టుని అయ్యాను… మనల్ని చూసి వారు భయపడుతున్నారు” అంటూ రోహిణి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article