Actress Soundarya: మహేష్ బాబుకు నాన్నగా నటించిన ఈ హీరోను.. సౌందర్య పిచ్చిగా ప్రేమించిందా?
1 year ago
33
రెండు దశాబ్దాల వెనక్కి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్య ఒక సంచలనం. కేవలం పోస్టర్ పై ఆమె ఫోటో కనిపిస్తే చాలు ఆడియెన్స్ ఎగేసుకుని థియేటర్ల కు వెళ్లేవారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆమె సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు.