Actress Sreeleela Spotted at Hyderabad Airport | హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మెరిసిన శ్రీలీల

6 months ago 28
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో హీరోయిన్ శ్రీలీల కనిపించారు. స్టైలిష్ లుక్‌తో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలను చూసి ఫ్యాన్స్ ఉత్సాహంగా స్పందించారు. ఆమెను చూడగానే ఫోటోలు, వీడియోలు తీసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. శ్రీలీల తాజా విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Entire Article