Actress Sreeleela | షాపింగ్ మాల్ లో శ్రీలీల సందడి

1 year ago 15
యువతరం తారామణి శ్రీలీల గౌరవ అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 37వ షోరూమ్ ప్రారంభం చేశారు. రూ. 150 ప్రారంభ ధరతో అందించిన "కాస్ట్-టు-కాస్ట్" అమ్మకాలతో, ఈ షోరూమ్ తమ ప్రత్యేకతను చాటింది.
Read Entire Article