Tollywood heroine opens about her relation: దశాబ్ధం కిందట వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా మారింది అవిగా గోర్. మొదట్లో కాస్త పద్దతి రోల్స్ చేస్తూ సాంప్రదాయంగా కనిపించిన అవికా.. ఇప్పుడు గ్లామర్ ఒలకబోయకపోతే సినిమా ఛాన్స్‌లు రావని గ్రహించి.. గ్లామర్ కట్టలు తెచ్చేసింది. లిప్ లాక్స్, ఇంటిమేటేడ్ సీన్లు కూడా చేసేస్తుంది.(all photos from-avikagor instagram)