Actress: ఆ షూట్‌లో 'హాఫ్ న్యూడ్‌గా ఉన్నట్లు అనిపించింది'.. ఆ బట్టలు చూసి షాక్ అయ్యా.. నటి

4 months ago 11
సినిమాల్లో రోల్ డిమాండ్ చేస్తే నటీనటులు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. తమ కంఫర్ట్ జోన్ దాటి మరీ నటిస్తుంటారు. కానీ కొన్నిసార్లు నటన కంటే.. ఆ పాత్ర కోసం వేసుకునే కాస్ట్యూమ్స్ వారికి పెద్ద సవాలుగా మారుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఇబ్బందే తనకు ఎదురైందంటూ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ (Swara Bhaskar) ఆసక్తికర విషయాలు పంచుకుంది
Read Entire Article