దక్షిణ భారతదేశంలో పుట్టి, బాలీవుడ్లో పాగా వేసింది ఈ హీరోయిన్. ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకుని.. తన అందం, తెలివితేటలు, నటనతో కోట్లాది మంది గెలుచుకున్న నటీమణులలో ఒకరు. స్టార్ హీరో ఫ్యామిలీకి కోడలుగా వెళ్లిన ఆ హీరోయిన్.. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.