Actress : ఈ తెలుగు స్టార్ హీరోయిన్‌కు భర్తగా, తండ్రిగా, అన్నగా, లవర్‌గా నటిం

9 months ago 22
ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. ఒక సినిమాలో హీరో పక్కన డ్యూయెట్‌లు పాడిన హీరోయిన్.. మరో సినిమాలో అదే హీరోకు అక్కగానో, చెల్లెలిగానో నటించిన సందర్భాలు బోలెడున్నాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్‌ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నటుడు తెలుగు స్టార్ హీరోయిన్‌‌కు భర్తగా, అన్నగా, లవర్‌గా, తండ్రిగా నటించాడు. ఇంతకీ ఆ స్టార్ ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు నాజర్. 
Read Entire Article