చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతోంది. ఈ తెలుగమ్మాయి సినిమా వస్తుందంటే కుర్రకారు క్రేజ్ మాములగా ఉండదు. ప్రస్తుతం ఈ ముద్ధుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే..