Actress: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

7 months ago 7
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ల విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. ఎందుకంటే.. చాలా మంది హీరోయిన్‌లు ఎన్ని సినిమాలు చేసినా కానీ.. పెద్దగా రావాల్సిన గుర్తింపు రాదు.
Read Entire Article